AP Latest Jobs 2022: అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో నెలకు రూ.37 వేల జీతంతో ఉద్యోగాలు.. పదో తరగతి అర్హతతోనే!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన అనంతరం జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల (GMC) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

AP Latest Jobs 2022: అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో నెలకు రూ.37 వేల జీతంతో ఉద్యోగాలు.. పదో తరగతి అర్హతతోనే!
Ap Latest Jobs

Updated on: Feb 13, 2022 | 9:21 AM

GMC Anantapur Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన అనంతరం జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల (GMC) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 5

పోస్టుల వివరాలు:

  • ఫిజిసిస్ట్‌/న్యూక్లియర్‌ ఫిజిసిస్ట్‌: 1
  • రేడియోగ్రాఫర్: 1
  • ల్యాబ్‌ టెక్నీషియన్‌: 1
  • వైర్‌మెన్‌ అండ్‌ ఎలక్ట్రీషియన్‌: 1
  • ల్యాబ్‌ అటెండెంట్‌: 1

పే స్కేల్‌: నెలకు రూ.12,000ల నుంచి రూ.37,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఫిజిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురం, ఏపీ.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Assistant Professor jobs: పీహెచ్‌డీ చేశారా? నెలకు లక్ష జీతంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!