Vizag: పైకి చూస్తే మాములు యాక్సిడెంట్ అనుకునేరు.. అద్దాలు బద్దలగొట్టి చూడగా..
ఓ ప్రాంతంలో కారు యాక్సిడెంట్ చోటు చేసుకుంది. పైకి చూడగా అదొక యాక్సిడెంట్ అనుకునేరు స్థానికులు.. ఠక్కున వెళ్లి ఆ కారులోని మనుషులను కాపాడాలని అనుకున్నారు. తీరా కారు అద్దాలు బద్దలకొట్టి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
గంజాయి కట్టడికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. స్మగ్లర్లు మాత్రం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అల్లూరి జిల్లాలో గంజాయి స్మగ్లర్లు హల్‌చల్ చేశారు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవాలని చూశారు స్మగ్లర్లు. డుంబ్రిగుడ మండలం అరకు బైపాస్ రోడ్డులో.. గంజాయి లోడుతో వెళ్తుండగా కారు బోల్తా పడింది. ఇక కారు ప్రమాదానికి గురవడంతో స్మగ్లర్లు పారిపోయారు. స్థానికులు ఏదో యాక్సిడెంట్ జరిగిందని అక్కడి వెళ్లి చూడగా.. కారు అద్దాలు పగలగొట్టడంతో గంజాయి మూటలు కనిపించాయి. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు పోలీసులు.
వైరల్ వీడియోలు

పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్కు ఝలక్..

వీర భక్తుడు అనుకునేరు.. అసలు విషయం వేరే..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే
