East Godavari: నదిలో దూకిన లేడీ వాలంటీర్‌.. పరుగుపరుగన వచ్చి ఆమెను కాపాడిన కౌన్సిలర్.. కానీ

ఒకరి కష్టం ఇంకొకరి ప్రాణాలు తీసింది. ఒకర్ని కాపాడబోయిన సాహసం.. అతని ప్రాణాల్నే బలిగొంది.

East Godavari: నదిలో దూకిన లేడీ వాలంటీర్‌.. పరుగుపరుగన వచ్చి ఆమెను కాపాడిన కౌన్సిలర్.. కానీ
Councillor Died
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 01, 2022 | 6:03 PM

ఒకరి కష్టం ఇంకొకరి ప్రాణాలు తీసింది. ఒకర్ని కాపాడబోయిన సాహసం.. అతని ప్రాణాల్నే బలిగొంది. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో జరిగిన ఘటన.. స్థానికులతో కన్నీరు పెట్టిస్తోంది. ముమ్మిడివరం నగర పంచాయతీకి చెందిన వాలంటీర్ పెదపూడి లక్ష్మికుమారి.. అన్నంపల్లి అక్విడెక్ట్‌ పైనుంచి గోదావరి నదిలోకి దూకే ప్రయత్నం చేస్తోంది. అయితే.. ఆమె తీరును గమనించిన స్థానికుడు… కౌన్సెలర్‌ విజయ్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. దీంతో.. ఆయన హుటాహుటిన బయల్దేరి అక్విడెక్ట్ దగ్గరకు చేరుకున్నాడు. ఈలోపు వాలంటీర్ పైనుంచి దూకేసింది. ఆమెను కాపాడేందుకు కౌన్సెలర్‌ విజయ్ కూడా గోదావరిలోకి దూకాడు. నదిలో కొట్టుకుపోతున్న వాలంటీర్‌ను కాపాడగలిగాడు. ఈ క్రమంలో అతను ప్రాణాలు కోల్పోయాడు

వాలంటీర్ లక్ష్మికుమారి ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసింది అన్నది తెలియాల్సి ఉంది.  ఆమెను కాపాడిన విజయ్‌ ప్రాణాలు కోల్పోవడం స్థానికులతో కన్నీరు పెట్టిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Also Read: Viral: సంచలనం.. ‘ప్లాస్టిక్‌ బిడ్డ’కి జన్మనిచ్చిన మహిళ.. ఇండియాలోనే

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!