AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boyapati Srinu: కూటమి విజయం.. చంద్రబాబు నివాసానికి వెళ్లిన డైరెక్టర్ బోయపాటి శ్రీను..

మరోవైపు సోషల్ మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడుకు విష్ చేస్తున్నారు. తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను చంద్రబాబు నాయుడిని కలిసేందుకు వెళ్లారు. అమరావతిలోని కరకట్ట రోడ్ లో ఉన్న చంద్రబాబు నివాసానికి డైరెక్టర్ బోయపాటి శ్రీను వెళ్లారు.

Boyapati Srinu: కూటమి విజయం.. చంద్రబాబు నివాసానికి వెళ్లిన డైరెక్టర్ బోయపాటి శ్రీను..
Chandrababu Naidu, Boyapati
Rajitha Chanti
|

Updated on: Jun 04, 2024 | 5:41 PM

Share

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కూటమి ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో తెదేపా, జనసేన పార్టీలు అధిక్యంలో దూసుకుపోతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలో టీడీపీ, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడుకు విష్ చేస్తున్నారు. తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను చంద్రబాబు నాయుడిని కలిసేందుకు వెళ్లారు. అమరావతిలోని కరకట్ట రోడ్ లో ఉన్న చంద్రబాబు నివాసానికి డైరెక్టర్ బోయపాటి శ్రీను వెళ్లారు.

చంద్రబాబు ఇంటికి వెళ్లే ముందు చెక్ పోస్ట్ వద్ద మీడియాకు అభివాదం చేశారు బోయపాటి శ్రీను. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బోయపాటి శ్రీను, చంద్రబాబుకు చాలా క్లోజ్ అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మంచి అనుబందం ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం బాధ్యతలు బోయపాటికి అప్పగించనున్నారనే టాక్ వినిపిస్తుంది.

మరోవైపు చంద్రబాబు నాయుడు నివాసంలో విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణి, దేవాన్ష్, బాలకృష్ణ సతీమణి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులంతా కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ తన తల్లి భునేశ్వరిని ప్రేమగా ముద్దాడారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు విక్టరీ సింబల్ చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..