Andhra Pradesh: సుందరమైన తాగునీటి జలాశయంలో వందలాదిగా కుళ్లిన కోళ్లు..! ఆందోళనలో 50 గిరిజన గ్రామాలు

Pvv Satyanarayana

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 12, 2025 | 8:49 AM

చుట్టూ పచ్చని ఆహ్లాదకర వాతావరణం.. అక్కడికి వెళ్ళగానే ఫోటోలు దిగాలని మదిలో ఆశలు రేపే రిజర్వాయర్ అందంగా ఆహ్వానిస్తోంది.. తూర్పుగోదావరి జిల్లాలో అలాంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది..రంపచోడవరం లోని భూపతిపాలెం జలాశయం.. దీని చుట్టూ ఉండే సుమారు 50గ్రామాలకు ఈ జలాశయం నీళ్లనే తాగునీరుగా వాడుతుంటారు. అటువంటి జలాశయానికి ఇప్పుడు జబ్బు పట్టిస్తున్నారు కొందరు గబ్బుగాళ్ళు..ఈ సుందర జలాశయంలో వందలాదిగా చనిపోయిన కోళ్ళను తెచ్చిపడవేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో మరోసారి మన్యంలో కలుషిత నీళ్లను తాగిన ప్రజల ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..