Banks Holidays: బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక.. ఆరు రోజులు బ్యాంకులు బంద్.. వివరాలివే.!!

Bank Holidays Update: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా..? డబ్బు ఏమైనా డ్రా చేద్దామని చూస్తున్నారా.? అయితే అప్రమత్తం అవ్వండి. వరుసగా...

Banks Holidays: బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక.. ఆరు రోజులు బ్యాంకులు బంద్.. వివరాలివే.!!

Updated on: Mar 10, 2021 | 1:50 PM

Bank Holidays Update: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా..? డబ్బు ఏమైనా డ్రా చేద్దామని చూస్తున్నారా.? అయితే అప్రమత్తం అవ్వండి. వరుసగా ఆరు రోజుల పాటు బ్యాంక్ సెలవులు ఉన్నాయి. ఆ సెలవు రోజులు ఎప్పుడెప్పుడో గుర్తుపెట్టుకోండి.. మీ బ్యాంక్ పనికి ఆటంకం కలగకుండా చూసుకోండి.! ఇవాళ ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్న నేపధ్యంలో పలు చోట్ల బ్యాంకులు మూతపడ్డాయి.

అలాగే రేపు మహాశివరాత్రి పబ్లిక్ హాలీడే. శుక్రవారం ఒకరోజు బ్యాంకులు పని చేయనుండగా.. ఆ తర్వాత రెండో శనివారం, ఆదివారం బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ఇక సోమవారం. మంగళవారం అనగా మార్చి 15, 16 తేదీల్లో యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడంతో.. బ్యాంకులు పని చేయడం అసాధ్యం. కాబట్టి ఒక్క శుక్రవారం మినహాయిస్తే.. బ్యాంకులకు వరుసగా ఆరు రోజులు సెలవులు ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!