ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే..!

|

Jun 01, 2021 | 5:59 PM

Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,303 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం..

ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే..!
Coronavirus Cases In AP
Follow us on

Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,303 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17,04,388కి చేరింది. ఇందులో 1,46,737 యాక్టివ్ కేసులు ఉండగా.. 15,46,617 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో 104 మంది మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 11,034కు చేరుకుంది. ఇక నిన్న 18,257 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,93,50,008 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 953, చిత్తూరు 1536, తూర్పుగోదావరి 2477, గుంటూరు 686, కడప 323, కృష్ణా 647, కర్నూలు 286, నెల్లూరు 444, ప్రకాశం 935, శ్రీకాకుళం 693, విశాఖపట్నం 985, విజయనగరం 222, పశ్చిమ గోదావరి 1116 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

ఇవి కూడా చదవండి:

బాల్కానీలో దంపతుల ఫైట్‌.. అంతలోనే ఘోరం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

భర్త ఫోన్‌పై నిఘా పెట్టింది.. ఊహించని షాక్ తగిలింది.. చివరికి ఏం జరిగిందంటే.!

తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

ప్రపంచంలోనే వింతైన వంటకాలు.. చూస్తేనే వాంతి వస్తుంది.. తినడానికి కూడా ధైర్యం చెయ్యరు.!