Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర సీఐడీ చీఫ్‌ సునీల్ కుమార్‌ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో సీఐడీగా ఏడీజీగా ఎన్. సంజయ్‌ని నియమించింది.

Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ..
Ips P V Sunil Kumar

Updated on: Jan 23, 2023 | 5:15 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర సీఐడీ చీఫ్‌ సునీల్ కుమార్‌ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో సీఐడీగా ఏడీజీగా ఎన్. సంజయ్‌ని నియమించింది. అదే సమయంలో సునీల్ కుమార్‌ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us