AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chittoor: చెక్‌పోస్ట్ దగ్గర పోలీసుల సాధారణ తనిఖీలు.. అటుగా వెళ్తున్న కూలీల వేషధారణ చూడగా.!

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కూలీలను..

Chittoor: చెక్‌పోస్ట్ దగ్గర పోలీసుల సాధారణ తనిఖీలు.. అటుగా వెళ్తున్న కూలీల వేషధారణ చూడగా.!
Rep Image
Ravi Kiran
|

Updated on: Jul 10, 2023 | 8:38 AM

Share

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కూలీలను పోలీసులు అరెస్ట్‌ చేసారు. వారి నుంచి 6 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల టీమ్‌ పీలేరు మెయిన్ రోడ్ లో తనిఖీలు చేస్తుండగా కొమిరెడ్డి గారి పల్లి క్రాస్ వద్ద కూలీలు కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు.

వారిని సమీపించి చుట్టుముట్టేసరికి లొంగిపోయారు. మొత్తం 6 దుంగలను స్వాధీనం చేసుకుని కూలీలను స్టేషన్‌కు తీసుకువచ్చి కేసు నమోదు చేసారు పోలీసులు. కూలీలకు చెందిన ఇన్నోవా, బొలెరో వాహనాలతో పాటు ఓ బైక్‌ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఎర్రచందనం కూలీలు తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!