CM YS Jagan Review: నేడు మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష

CM YS Jagan Review: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అమరావతి మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌...

CM YS Jagan Review: నేడు మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష

Updated on: Feb 08, 2021 | 10:38 AM

CM YS Jagan Review: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అమరావతి మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీపై సమీక్షించనున్నారు. అలాగే రాజధాని ప్రాంతంలో ఆగిపోయిన నిర్మాణాలపై సమీక్షించే అవకాశం ఉంది. గతంలో సింగపూర్‌ సిటీ ప్రాజెక్టు ఇచ్చిన రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధితో సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అవే కాకుండా పలు అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం.

Also Read: ముస్లింగా పుట్టి తత్వవేత్తగా మారిన శ్రీ ఎం.. భారత ప్రభుత్వం చేత మన్ననలను పొందుతున్న యోగా గురువు.. ఇంతకీ ఎవరతను..?