AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. తెలంగాణలో ప్రభుత్వ మార్పుపై పరోక్షంగా స్పందించారు. ఏపీలోని అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేసిన చంద్రబాబు..

Ravi Kiran
|

Updated on: Dec 08, 2023 | 3:13 PM

Share

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. తెలంగాణలో ప్రభుత్వ మార్పుపై పరోక్షంగా స్పందించారు. ఏపీలోని అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేసిన చంద్రబాబు.. ఎవరైనా అహంకారంతో విర్రవీగితే ఏం జరుగుతుందో.. తెలంగాణలో చూశామని అన్నారు. చేయని తప్పుకు తనను 50 రోజులకు పైగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి తనకు సంఘీభావం తెలిపారని చెప్పారు చంద్రబాబు.పొలాల్లో ఉండి రైతుల కష్టాలు తెలుసుకోవాల్సిన అధికార పార్టీ నేతలు, మంత్రులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఈసారి వచ్చిన తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని అన్నారు. కనీసం పంట బీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. అనంతరం నందివెలుగు వద్ద దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలించారు.

Follow Us
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త.
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త.
వందల సినిమాల్లో విలన్‌గా చేసిన ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
వందల సినిమాల్లో విలన్‌గా చేసిన ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?