Vivekananda Reddy: మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ మరింత వేగవంతం.. సీబీఐ కస్టడీలో శంకర్ రెడ్డి

Vivekananda Reddy Murder Case: ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రోజురోజుకు సంచనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..

Vivekananda Reddy: మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ మరింత వేగవంతం.. సీబీఐ కస్టడీలో శంకర్ రెడ్డి
Follow us

|

Updated on: Nov 26, 2021 | 11:30 AM

Vivekananda Reddy Murder Case: ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రోజురోజుకు సంచనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సీబీఐ విచారణ వేగంగా కొనసాగుతోంది. విచారణ చేపట్టినకొద్ది రోజుకో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అసలైన నిందితులు బయటకు వస్తున్నారు. ఈ వ్యవహారంలో కస్టడీలో ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. నిన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సీబీఐ అధికారులు.. లోతుగా విచారిస్తున్నారు. అయితే దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతించింది పులివెందుల కోర్టు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకోని హత్య కుట్ర కోణంపై సీబీఐ ఆరా తీస్తోంది. దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్న కీలక వ్యక్తులను కూడా విచారించే అవకాశం ఉంది. వీరికి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం.

ఇప్పటికే ఎంతో మంది నిందితులను అదుపులోకి తీసుకోని తమదైన శైలిలో విచారిస్తోంది సీబీఐ. వివేకానందరెడ్డి 2019 మార్చి 14న అర్ధరాత్రి తన ఇంట్లో హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసు అనుమానితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో రూ.3 కోట్ల 7 లక్షల విలువైన గంజాయి పట్టివేత.. పక్కా సమాచారంతో గుట్టురట్టు

Road Accident: కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు