- Telugu News Andhra Pradesh News Car tire burst into four youths on a motorcycle. Three died on the spot in Kurnool allagadda highway
Accident: టైర్ పేలి బైక్ పై వెళ్తున్న నలుగురు యువకులపైకి దూసుకెళ్లిన కారు..
Accident: కారు టైరు పేలి మోటార్ సైకిల్‌పై వెళ్తున్న నలుగురు యువకులపైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు అక్కడికక్కడే మృతి
Updated on: Oct 19, 2021 | 1:20 PM
Share

కారు టైరు పేలి మోటార్ సైకిల్‌పై వెళ్తున్న నలుగురు యువకులపైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు అక్కడికక్కడే మృతి
1 / 5

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణం జాతీయ రహదారిపై నంద్యాల వైపు నుండి కడప కు వస్తున్న కారు టైరు పేలిన ఘటన
2 / 5

ఆళ్లగడ్డ నుంచి సిరివెళ్లకు మోటార్ సైకిల్ పై వెళ్తున్న నలుగురు యువకుల పైకి కారు పల్టీ
3 / 5

కారు బైక్ పై పడడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి
4 / 5

ఒకరికి తీవ్ర గాయాలు. సమాచారం అందుకున్న డి ఎస్ పి ఎ.రాజేంద్ర, సీఐ కృష్ణయ్య హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయాలైన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
5 / 5
Related Photo Gallery
బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల..
జూలై 22.. తెలుగువాళ్లంతా గర్వంతో మీసం తిప్పాల్సిన రోజు!
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200ఏళ్ల నాటి రాజమహల్ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు!
బిగ్ బాస్ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్ మరింత ఎత్తుకు..
జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్.. రీ ఎంట్రీ..
అభిమానులకు చిరు నుంచి దిమ్మతిరిగే బర్త్ డే కానుక
బాలయ్య హెల్త్ అప్డేట్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..
'ప్రతి 10 మందిలో.. 8 మంది బిగ్ బాస్‌ను చూస్తున్నారా..'
రామాయణ టీమ్‌ను టెన్షన్ పెడుతున్న యశ్
ట్రెండ్ అవుతున్న స్పిరిట్ అప్డేట్..
స్టార్ లీగ్‌లోకి వచ్చేందుకు కష్టపడుతున్న నాని, విజయ్ దేవరకొండ
చరణ్‌తో జోడీ కట్టబోయే బ్యూటీ ఎవరు?