AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: పొలానికి వెళ్లి వచ్చేసరికి తమ్ముడితో రాసలీలల్లో భార్య.. కోపం పట్టలేక అన్న..

AP Crime News: భార్య చనిపోయిన భాధలో ఉన్నాడని.. తమ్ముడికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు అన్న. కానీ అతడు తల్లి సమానురాలైన వదినను చెరబట్టాడు.

Tirupati: పొలానికి వెళ్లి వచ్చేసరికి తమ్ముడితో రాసలీలల్లో భార్య.. కోపం పట్టలేక అన్న..
Extramarital Affair
Ram Naramaneni
|

Updated on: Sep 11, 2022 | 8:29 PM

Share

Andhra Pradesh: అక్రమ సంబంధాలు.. వివాహేతర సంబంధాలు ఉచ్చులో పడి.. పచ్చని కాపురాలు అతలాకుతలం అవుతున్నాయి. కొంతమంది వావివరసలు మరిచి.. తప్పుడు మార్గాల్లో నడిచి.. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. తాజాగా తిరుపలి జిల్లాలో దారుణం జరిగింది. చిల్లకూరు మండలం(Chillakur mandal) కాకువారిపాలెంలో తోడబుట్టిన సోదరుడ్ని అన్న హతమర్చాడు. అందుకు కారణం అక్రమ సంబంధం. వివరాల్లోకి వెళ్తే.. బాలాజీ, ప్రతాప్ ఇద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టిన సోదరులు. కాగా కొంతకాలం క్రితం ప్రతాప్ భార్య మరణించడంతో.. అన్న బాలాజీ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే కనీస ఇంగితం లేకుండా అన్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ప్రతాప్. రోజులానే పొలానికి వెళ్లి.. ఇంటికి వచ్చిన బాలాజీకి వీరి బాగోతం కంటపడింది. వారిద్దర్నీ అలా చూసి అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. ఆవేశంతో పక్కన ఉన్న కర్రతో తమ్ముడి తలపై బలంగా కొట్టడంతో.. అతడు స్పాట్‌లోనే మృతిచెందాడు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆధారాలు సేకరించి.. కేసు ఫైల్ చేసి.. దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!