AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ కళ్యాణ్ కు బొత్స కౌంటర్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. అధికార పార్టీని ప్రశ్నిస్తానన్న పవన్.. ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం సిగ్గు చేటని బొత్స విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘పవన్‌.. మాలో కూడా రక్తం ఉంది.. మాకూ పౌరుషం ఉంది. కానీ నీలా రోజుకో మాట, పూటకో మాట మాట్లాడడం రాదు’ అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో గెలిచినప్పుడు కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సోదరుడు నాగబాబు […]

పవన్ కళ్యాణ్ కు బొత్స కౌంటర్..!
Ravi Kiran
|

Updated on: Mar 23, 2019 | 6:41 PM

Share

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. అధికార పార్టీని ప్రశ్నిస్తానన్న పవన్.. ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం సిగ్గు చేటని బొత్స విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘పవన్‌.. మాలో కూడా రక్తం ఉంది.. మాకూ పౌరుషం ఉంది. కానీ నీలా రోజుకో మాట, పూటకో మాట మాట్లాడడం రాదు’ అని ఆయన ఎద్దేవా చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో గెలిచినప్పుడు కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సోదరుడు నాగబాబు అయితే తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ కు ఓటేశానని.. నా ఓటుకు విలువ వచ్చిందని అన్నారు. ఇప్పుడేమో టీఆర్ఎస్ ను విమర్శిస్తున్నారు. ఏంటి ఈ డబుల్ గేమ్.. టీఆర్ఎస్ గెలవాలని ఎవరు కోరుకున్నారు..? అని పవన్ ను బొత్స ప్రశ్నించారు.

పది రోజుల క్రితంవివేకానందరెడ్డి హత్య జరిగితే ఎవరు చేశారో ఇప్పటివరకూ తెలుసుకోకుండా ప్రతిపక్షాన్ని పవన్‌ విమర్శించడం సరికాదన్న బొత్స.. ఆ హత్య ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు.

Follow Us
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!