Breaking: వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు అస్వస్థత

వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు ఆందోళనలో పాల్గొన్న బొత్స.. వేదికపై మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కార్యకర్తలు వెంటనే ఆయన్ని గరివిడి ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉందని.. వడదెబ్బ తగలడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు.

Botsa Satyanarayana

Updated on: Jun 04, 2025 | 12:10 PM