BJP MP Sujana Chowdary: బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఝలక్ ఇచ్చింది. సుజనా చౌదరీకి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. 2023 – 2024 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ నిలిపివేస్తున్నట్లు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెడిసిటీ మెడికల్ కాలేజ్‌లో 2023-24 అడ్మిషన్లు నిలిపివేయాలని ఆదేశించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..