Wedding Video Viral: పెళ్లి ఊరేగింపులో బాహుబలి బళ్లాలదేవ సింహాసనంపై ఊరేగిన వరుడు.. వీడియో వైరల్.. 

Wedding Video Viral:పెళ్లంటే...మూడు ముళ్ళు.. ఏడు అడుగులు... పందిళ్లు, తప్పట్లు..తలంబ్రాలు, బంధువులు, స్నేహితులు సందడి సంబరాలు ఇది ఒకప్పుడు.. ఇప్పుడు అన్నింటిలోనూ..

Wedding Video Viral: పెళ్లి ఊరేగింపులో బాహుబలి బళ్లాలదేవ సింహాసనంపై ఊరేగిన వరుడు.. వీడియో వైరల్.. 
Wedding Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Dec 09, 2021 | 2:54 PM

Wedding Video Viral:పెళ్లంటే…మూడు ముళ్ళు.. ఏడు అడుగులు… పందిళ్లు, తప్పట్లు..తలంబ్రాలు, బంధువులు, స్నేహితులు సందడి సంబరాలు ఇది ఒకప్పుడు.. ఇప్పుడు అన్నింటిలోనూ మార్పులు వచ్చినట్లు వివాహ వేడుకలు కూడా ఆడంబరాలు చోటు చేసుకున్నాయి. ట్రెండ్‌ మారింది..పెళ్లంటే మెహందీ పార్టీ, డ్యాన్స్ లు, తాహతకు తగిన ఆర్బాటపు ప్రదర్శనలుగా మారాయి. ఫలానా వారి అబ్బాయి కి ఫలానా వారి అమ్మాయి నిచ్చి పెళ్లి చేస్తున్నారని…ఆ పిల్లలు ఇద్ధరికి పెళ్లి అని అందరికీ తెలియటం కోసం పూర్వం పెళ్లి కుమారుడిని ఊరేగింపు గా తీసుకుని వెళ్లేవారు. అలాంటి ఊరేగింపు సాంప్రదాయ బద్ధమైన వాయిద్యాలతో సాగేది. అయితే కాలంతో పాటు వివాహసంప్రదాయాల్లో అనేక మార్పులు చేటుచేసుకుంటున్నాయి…తీర్మాన్‌ డ్యాన్సులు, ఖరీదైన కార్లు కాన్వాయ్ ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నాయి…

అయితే, ఇంతకు మించి కావాలనుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా పోలసానిపల్లికి చెందిన ఓ కుటుంబం. పెళ్లి కుమారుడైన ఫణి వివాహ వేడుకల్లో భాగంగా ద్వారకాతిరుమలలో కేరళ సంప్రదాయం లో వాయిద్యాలను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడతో ఆగితే వెరైటీ ఏముందనుకుంటున్నారా…అక్కడే ట్విస్ట్ ఉంది. పెళ్లి కుమారుడుని బాహుబలి సినిమాలో బళ్లాల దేవుడు సింహాసనంపై కూర్చోబెట్టారు. ఈ సింహాసనంపై వరుడు ఫణి ఊరేగింపు గా వెళుతుంటే అందరూ ఆశ్చర్యం గా చెప్పుకున్నారు. అయితే పోను పోను పెళ్లి సాంప్రదాయాలు ఇంకా ఏలా టర్న్ అవుతాయోనని మరికొందరు చర్చించుకుంటున్నారు..అయితే ఫణి కుటుంబ సభ్యులు మాత్రం గర్వంగా ఫీలవుతున్నారు..తమ ఇంటి పెళ్లి సందడిలో ప్రత్యేకత ఉండాలి కదా…అదే మాకు మధురానుభూతి అంటున్నారు.

Also Read :  కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌.. ఇంజెక్షన్ భయంతో చింతచెట్టేక్కిన యువకుడు

ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!