ఆత్రేయపురంలో సీఏఏకు మద్దతుగా భారీ ప్రదర్శన..

| Edited By: Pardhasaradhi Peri

Jan 09, 2020 | 5:22 PM

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్‌ బిల్లుకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో  విద్యార్థులు భారీ మానవహారం నిర్వహించారు. మహాత్మా గాంధీ జూనియర్ కళాశాల, మహర్షి విద్యానికేతన్ ఆధ్వర్యంలో 450 అడుగుల పొడవైన భారీ జాతీయ జెండాతో కదంతొక్కారు. దేశానికే మొదటి స్థానం, మతానికి రెండో స్థానం అంటూ నినాదాలు చేశారు. కాగా అన్ని మతాలకి అనుకూలంగానే సీఏఏ బిల్లు ఉందని, ఎవ్వరికి అపోహాలు అక్కర్లేదని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

ఆత్రేయపురంలో సీఏఏకు మద్దతుగా భారీ ప్రదర్శన..
Follow us on