AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Group 1 Results: గ్రూప్-1 ఫలితాలు వచ్చేశాయ్.. చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదిగో..

APPSC Results: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఎపీపీఎస్‌సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మొత్తం 110 పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్ 30న 111 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. జూన్ 3 నుంచి 10 వరకు మెయిన్స్ జరిగాయి. ఇందులో 111 పోస్టులకు 220 మంది అర్హత సాధించగా, వారికి ఆగస్టు 2 నుంచి 11 వరకు ఇంటర్వ్యూలను నిర్వహించారు ఏపీపీఎస్‌సీ అధికారులు. ఈ క్రమంలోనే తుది ఫలితాలను తాజాగా ప్రకటించారు.

APPSC Group 1 Results
శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 17, 2023 | 6:09 PM

Share

APPSC Results: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఎపీపీఎస్‌సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మొత్తం 110 పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్ 30న 111 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. జూన్ 3 నుంచి 10 వరకు మెయిన్స్ జరిగాయి. ఇందులో 111 పోస్టులకు 220 మంది అర్హత సాధించగా, వారికి ఆగస్టు 2 నుంచి 11 వరకు ఇంటర్వ్యూలను నిర్వహించారు ఏపీపీఎస్‌సీ అధికారులు. ఈ క్రమంలోనే తుది ఫలితాలను తాజాగా ప్రకటించారు.

టాప్ 5 ర్యాంకర్ల వివరాలు..

  1. ఏపీపీఎస్‌సీ 1st ర్యాంకర్- భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష (బీఏ ఎకనామిక్స్, ఢిల్లీ యూనివర్సిటీ)
  2. ఏపీపీఎస్‌సీ 2nd ర్యాంకర్ – భూమిరెడ్డి భవాని (అనంతపురం)
  3. ఏపీపీఎస్‌సీ 3rd ర్యాంకర్- కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న
  4. ఏపీపీఎస్‌సీ 4th ర్యాంకర్- కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి (అనంతపురం, జేఎన్‌టీయూ)
  5. ఏపీపీఎస్‌సీ 5th ర్యాంకర్ – భానుప్రకాష్ రెడ్డి (కృష్ణా యూనివర్సిటీ)

ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రూప్-1 ఫలితాల విడుదల లైవ్ వీడియో..

కాగా, గ్రూప్ -1 ప్రిలిమ్స్‌కు 86 వేల మంది హాజరు కాగా.. 6,455 మంది మాత్రమే మెయి‌న్స్‌కి అర్హత సాధించారు. అలాగే మెయిన్స్‌లో 220 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించగా, వారిలోముగ్గురు ఐఐఎం, 15 మంది ఐఐటీ అభ్యర్ధులు ఉన్నారు. ఇంకా టాప్ 10 ర్యాంకుల్లో అరుగురు అమ్మాయిలు, టాప్ 3 ర్యాంకుల్లో మొత్తం మహిళలే ఉండడం విశేషం.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్