Roja At Rock Gardens: రాక్ గార్డెన్‌లో సందడి చేసిన మంత్రి రోజా.. టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతామని హామీ

మంత్రి రోజా..రాక్‌ గార్డెన్‌ అందాలను చూస్తూ ఫొటోలు దిగారు. అక్కడ ఐరన్ స్క్రాప్ తో ఏర్పాటు చేసిన కళాఖండాలను ఆసక్తిగా గమనించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఓర్వకల్లు లోని అధికార గార్డెన్స్ ను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు.

Roja At Rock Gardens: రాక్ గార్డెన్‌లో సందడి చేసిన మంత్రి రోజా.. టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతామని హామీ
Roja At Rock Garden
Follow us

|

Updated on: May 22, 2022 | 1:50 PM

Roja Rock Gardens: మంత్రి రోజాను ఆకట్టుకుంది రాక్‌ గార్డెన్‌. అక్కడి రాళ్ల అందాలు, కళాఖండాలను చూస్తూ.. ఫొటోలు దిగుతూ సందడి చేశారామె. అంతేకాదు. ఆ ప్రాంతాన్ని మరింత డెవలప్‌ చేస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లోని హరిత గార్డెన్స్ ను సందర్శించిన పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు.

మంత్రి రోజా..రాక్‌ గార్డెన్‌ అందాలను చూస్తూ ఫొటోలు దిగారు.  అక్కడ ఐరన్ స్క్రాప్ తో ఏర్పాటు చేసిన కళాఖండాలను ఆసక్తిగా గమనించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఓర్వకల్లు లోని అధికార గార్డెన్స్ ను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. ఆకృతులను చూసి మెచ్చుకున్నారు. రాక్ గార్డెన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని.. ఆ ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో టూరిజం డెవలప్‌మెంట్‌కు జిల్లాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. స్వయంగా టూరిజం స్పాట్లకు వెళ్లూ వాటికి ప్రచారం కల్పిస్తున్నారు మంత్రి రోజా.

ఇక్కడ భూమిలో నుంచి వచ్చిన రాళ్లు, పరిసర ప్రాంతాల్లో అంతా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి అని ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇండస్ట్రియల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థను నెలకొల్పడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. దగ్గరలోనే విమానాశ్రయం ఉండడంవల్ల హరిత గార్డెన్స్ ను ఇంకా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.

చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కాదని తర్వాత చంద్రబాబు నాయుడికి బాధలే బాధని , మంగళగిరి, కుప్పం ప్రజలు నారా లోకేష్ ట్రైలర్ ఎప్పుడో చూశారని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోసం రావడం కలలో జరిగే పని అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..