AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ‘తల్లికి వందనం’ డబ్బులపై ప్రభుత్వం బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నిధులపై క్లారిటీ ఇచ్చింది. వచ్చే నెలలో వీటిని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేేసే అవకాశముంది. ఈ నెలలో స్కూల్స్ ,కాలేజీలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో వచ్చే నెలలో జమ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయించారు.

Andhra Pradesh: 'తల్లికి వందనం' డబ్బులపై ప్రభుత్వం బిగ్  అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
Thalliki Vandanam
Venkatrao Lella
|

Updated on: Jun 04, 2026 | 10:22 PM

Share

ఏపీలోని విద్యార్ధులకు గుడ్ న్యూస్. తల్లికి వందనం డబ్బులపై క్లారిటీ వచ్చేసింది. ఇవి ఎప్పుడెప్పుడు అకౌంట్లో పడతాయా అని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. స్కూల్స్, కాలేజీలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే వీటిని అకౌంట్లలో జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో తల్లికి వందనం నిధులపై చర్చ జరిగింది. అకౌంట్లలో ఎప్పుడు జమ చేయాలనే దానిపై చర్చించారు. అనంతరం ముహూర్తం ఫిక్స్ చేశారు.

తొలి మీటింగ్ లోపే..

ఈ విద్యా సంవత్సరంలో తొలి మెగా పేరేంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించే లోపే తల్లికి వందనం నిధులను విడుదల చేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు. దీంతో త్వరలోనే ఇవి జమ కానున్నాయని తెలుస్తోంది. స్కూల్స్ ప్రారంభమైతే విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్‌లు, దుస్తులు లాంటి ఖర్చులు చాలా ఉంటాయి. ఇక స్కూల్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ పథకం కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తింపచేస్తున్నారు. స్కూల్స్ మెయింటెన్స్ కోసం రూ.2 వేలు మినహాయించి రూ.13 వేలను విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తున్నారు. కాగా వేసవి సెలవుల అనంతరం ఏపీలో స్కూల్స్ ఈ నెల 12 నుంచి, జూనియర్ కాలేజ్‌లు ఈ నెల 6 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. దీంతో ఈ నెల లేదా వచ్చే నెలలో వీటిని జమ చేసే అవకాశముంది.

Follow Us
తొలగిన శని దోషం.. ఇక ఆ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!
తొలగిన శని దోషం.. ఇక ఆ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!
వాస్తు:ఎంత దగ్గరివారైనా సరే, ఈ 3 మొక్కలు గిఫ్ట్‌గా ఇవ్వకూడదు
వాస్తు:ఎంత దగ్గరివారైనా సరే, ఈ 3 మొక్కలు గిఫ్ట్‌గా ఇవ్వకూడదు
ప్లేయింగ్ 11లో వైభవ్‌ను చేర్చొద్దు.. మాఇజ్జత్ తీసిసారేస్తాడు
ప్లేయింగ్ 11లో వైభవ్‌ను చేర్చొద్దు.. మాఇజ్జత్ తీసిసారేస్తాడు
ఓటీటీలోకి 'పెద్ది'! కొత్త సీన్లతో కలిపి ఆరోజు నుంచే స్ట్రీమింగ్!
ఓటీటీలోకి 'పెద్ది'! కొత్త సీన్లతో కలిపి ఆరోజు నుంచే స్ట్రీమింగ్!
చుక్క నూనె లేకుండా కుక్కర్‌లో పూరీలు.. ఎలా పొంగుతున్నాయో చూస్తే
చుక్క నూనె లేకుండా కుక్కర్‌లో పూరీలు.. ఎలా పొంగుతున్నాయో చూస్తే
ఏంటీ.. ఈ చిన్నారి ఆ పాన్ ఇండియా నటి ఆ..?
ఏంటీ.. ఈ చిన్నారి ఆ పాన్ ఇండియా నటి ఆ..?
ఎరుపు రంగు మీ అదృష్టాన్ని మార్చగలదా? ఈ రంగు ఎవరికి శుభం, ఎవరికి..
ఎరుపు రంగు మీ అదృష్టాన్ని మార్చగలదా? ఈ రంగు ఎవరికి శుభం, ఎవరికి..
ఫోన్‌కు ఒక రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా..?
ఫోన్‌కు ఒక రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా..?
'చావు అంచున ఉన్నాను.. కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో
'చావు అంచున ఉన్నాను.. కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో
అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..అదంటే మగాళ్లకు పిచ్చి..!
అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..అదంటే మగాళ్లకు పిచ్చి..!