AP Panchayat Elections 2021 : ఆ పంచాయితీలో ఉంది కేవలం 667 మంది ఓటర్లే.. అది ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న పంచాయితీ ఎన్నిలు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఇప్పటివరకు పార్టీలన్నీ ప్రచారాలతో హోరెతించాయి...
AP Panchayat Elections 2021 : ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న పంచాయితీ ఎన్నిలు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఇప్పటివరకు పార్టీలన్నీ ప్రచారాలతో హోరెతించాయి. మొత్తం 12 జిల్లాల్లో.. 2,724 గ్రామ పంచాయతీల్లో.. 29,732 పోలింగ్ కేంద్రాలలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే గోదావరి జిల్లాలోని ఓ పంచాయితీలో కేవలం 667 మందే ఓటర్లు ఉన్నారు. గోదావరి మధ్యగల సీతానగరంలోని ములకల్లంక పంచాయతీలో కేవలం 667 మందే ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 335, మహిళలు 332 మంది ఉన్నారు. అంతే కాదు ఎన్నికల సమయంలో అభ్యర్థుల మధ్య పోటీ గట్టిగానే ఉంటుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :