Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adimulapu Suresh: గండి పూడ్చకుంటే నేనే చెరువులో దూకుతా.. అధికారులకు ఏపీ మంత్రి స్ట్రాంగ్‌ వార్నింగ్‌

అధికారులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌. ప్రకాశం జిల్లాలో పుల్లల చెరువు, చిన్న కండలేరు చెరువుకు పడిన గండి పూడ్చకపోతే... తానే రంగంలోకి దిగుతానని హెచ్చరించారు.

Adimulapu Suresh: గండి పూడ్చకుంటే నేనే చెరువులో దూకుతా.. అధికారులకు ఏపీ మంత్రి స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Adimulapu Suresh
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 19, 2021 | 9:27 PM

అధికారులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌. ప్రకాశం జిల్లాలో పుల్లల చెరువు, చిన్న కండలేరు చెరువుకు పడిన గండి పూడ్చకపోతే… తానే రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. చెరువుకు పడిన గండిని పరిశీలించిన మంత్రి… రెండు రోజులైనా దాన్ని పూర్తిస్తాయిలో పూడ్చకపోవడం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు మధ్యాహ్నానికి చెరువు గండి పూడ్చకుంటే… తానే చెరువులో దిగి మరమ్మత్తులు చేపడతానంటూ అధికారులపై ఫైరయ్యారు. యుద్ద ప్రాతిపదికన గండి పూడ్చివేత పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

2028 ఒలింపిక్స్ కోసం తిరిగి రానున్న కింగ్? హింట్ ఇచ్చేసాడుగా
2028 ఒలింపిక్స్ కోసం తిరిగి రానున్న కింగ్? హింట్ ఇచ్చేసాడుగా
మీకు ఇష్టమైన కలర్ మీ గురించి ఏమి చెబుతుందో తెలుసుకోండిలా..!
మీకు ఇష్టమైన కలర్ మీ గురించి ఏమి చెబుతుందో తెలుసుకోండిలా..!
టాటా నుంచి అద్భుతమైన ఎలక్ట్రీక్‌ కారు..సింగిల్ ఛార్జ్‌తో 500కి.మీ
టాటా నుంచి అద్భుతమైన ఎలక్ట్రీక్‌ కారు..సింగిల్ ఛార్జ్‌తో 500కి.మీ
అయ్యబాబోయ్.. బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఇలా...
అయ్యబాబోయ్.. బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఇలా...
ఈ టీమిండియా క్రికెటర్ సినిమాల్లోనూ నటించాడా? ఎవరో గుర్తు పట్టారా?
ఈ టీమిండియా క్రికెటర్ సినిమాల్లోనూ నటించాడా? ఎవరో గుర్తు పట్టారా?
బుట్టబొమ్మ స్టైలే వేరు.. పింగ్ లేహెంగాలో అదిరిపోయిన పూజాహెగ్దే
బుట్టబొమ్మ స్టైలే వేరు.. పింగ్ లేహెంగాలో అదిరిపోయిన పూజాహెగ్దే
100 ఏళ్ల పురాతన రాజభవనం హోటల్‌గా.. టాటాతో కీలక ఒప్పందం!
100 ఏళ్ల పురాతన రాజభవనం హోటల్‌గా.. టాటాతో కీలక ఒప్పందం!
పట్టు చీరలో కుందనపు బొమ్మలా ఐశ్వర్య రాజేష్.. బ్యూటిఫుల్ ఫొటోస్
పట్టు చీరలో కుందనపు బొమ్మలా ఐశ్వర్య రాజేష్.. బ్యూటిఫుల్ ఫొటోస్
నెయ్యిని ఈ పదార్థాలతో కలిపితే విషంతో సమానం..
నెయ్యిని ఈ పదార్థాలతో కలిపితే విషంతో సమానం..
పన్ను ఆదా కోసం ఉద్యోగులు ఈ తప్పు చేస్తున్నారా? 200 శాతం జరిమానా!
పన్ను ఆదా కోసం ఉద్యోగులు ఈ తప్పు చేస్తున్నారా? 200 శాతం జరిమానా!