AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter: ఏపీ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్.. ఇంటర్ ఫస్టియర్ క్లాసులకు డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే!

కరోనా కారణంగా వాయిదాపడిన విద్యాసంవత్సరాన్ని పున:ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా...

AP Inter: ఏపీ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్.. ఇంటర్ ఫస్టియర్ క్లాసులకు డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే!
Ravi Kiran
|

Updated on: Aug 18, 2021 | 1:12 PM

Share

కరోనా కారణంగా వాయిదాపడిన విద్యాసంవత్సరాన్ని పున:ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరం క్లాసులను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ విద్యామండలి 2021-22 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.

ఈ విద్యా సంవత్సరం మొత్తం 188 పని దినాలు ఉంటాయని.. రెండో శనివారాల్లో కూడా కాలేజీలు కొనసాగుతాయని ఇంటర్ బోర్డు పేర్కొంది. అలాగే ఈసారి టర్మ్ సెలవులు ఉండవని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే 2022వ సంవత్సరం ఏప్రిల్ 23 వరకు కళాశాలలు కొనసాగనున్నాయి. అలాగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి మొదటి వారంలో నిర్వహించనున్నారు.

అటు ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. అడ్వాన్స్‌డ్ సప్లిమెంతరీ ఎగ్జామ్స్‌ను మే చివరి వారంలో నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. కాగా, 2022-23 విద్యా సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి మొదలు కానున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష రుసుం గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!