AP Corona Cases: ఆ జిల్లాలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు.. ఏపీలో కొత్తగా 2,442 కరోనా కేసులు..

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 85,822 శాంపిల్స్‌ని పరీక్షించగా 2,442 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య...

AP Corona Cases: ఆ జిల్లాలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు.. ఏపీలో కొత్తగా 2,442 కరోనా కేసులు..
Ap Corona

Updated on: Aug 04, 2021 | 5:33 PM

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 85,822 శాంపిల్స్‌ని పరీక్షించగా 2,442 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 19,71,101కు చేరింది. మరో 16 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13,444కు చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 2,412 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,37,473కి చేరింది. ప్రస్తుతం20,184 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. కోవిడ్ వల్ల కొత్తగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు,అనంతపూర్ జిల్లాలో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, కడప , కర్నూల్‌తోపాటు విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

ఇవి కూడా చదవండి: IND vs ENG 1st Test Live: తొలి ఓవర్‌లోనే టీమిండియా రివేంజ్.. తిప్పేసిన బుమ్రా..

Rare Coins: ఈ మూడు కాయిన్స్ మీ వద్ద ఉన్నాయా?.. ఉంటే రూ. 20 లక్షల మీసోంతం.. అదెలాగంటే..