AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమవేశాలకు తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తేదీలు ఖరారు అయ్యాయి. ఈ నెల 27, 28 రెండు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమవేశాలకు తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..
Andhra Pradesh Assembly
Ravi Kiran
|

Updated on: Feb 18, 2023 | 5:23 PM

Share

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తేదీలు ఖరారు అయ్యాయి. ఈ నెల 27, 28 రెండు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, ఆ తర్వాత బీఏసీ సమావేశం ఉండనుంది. అలాగే రెండో రోజు సంతాప తీర్మానాలు, తర్వాత సభ వాయిదా వేయనున్నారు. మళ్లీ తిరిగి మార్చి 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా, మొత్తం 13 పని దినాల్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన

బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..

3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..

శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..

ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్

వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..

నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ

పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు