AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: ఏపీలో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. మరోవైపు వడగాలులు

వచ్చే 2, 3 రోజులు ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరపులతో వర్షాలు.. మరొకొన్ని చోట్ల వడగాల్పులు ఉంటాయని ప్రకటించింది.

AP Weather: ఏపీలో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. మరోవైపు వడగాలులు
Andhra Weather Forecast
Ram Naramaneni
|

Updated on: Jun 01, 2023 | 7:39 PM

Share

నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు & కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగాయి. నైరుతి రుతుపవనాలు తదుపరి 48 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు & కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం లోని మరికొన్ని ప్రాంతాలలోకి మరియు ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం ,దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉన్నది. కోస్తా ఆంధ్ర ప్రదేశ్ నుండి తమిళనాడు మీదుగా, మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి బలహీన పడినది .

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

————————————————–

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

గురువారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. గరిష్ట ఉష్ణో గ్రతలు క్రమముగా 2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది.శ

శుక్రవారం, శనివారం:  వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణో గ్రతలు క్రమముగా 2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

గురువారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. గరిష్ట ఉష్ణో గ్రతలు క్రమముగా 2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది .

శుక్రవారం, శనివారం: వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది.

రాయలసీమ :-

గురువారం :-  తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. గరిష్ట ఉష్ణో గ్రతలు క్రమముగా 2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది .

శుక్రవారం, శనివారం:  వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది.

కాగా పలు ప్రాంతాల్లో వడగాలులు  కూడా వీస్తాయని ఏపీ విపత్తులు నిర్వహణ సంస్థ తెలిపింది.

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?