AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Minister Roja: రోజా రంగంలోకి దిగితే పవర్‌ఫుల్‌ పంచ్‌‌లు పడాల్సిందే..

ఇటు మైదానంలో అంతా తానై హల్‌చల్‌ చేస్తున్నారు రోజా. విశాఖలోని బీచ్ రోడ్ YMCAలో సీఎం బాక్సింగ్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌ పోటీల ప్రారంభోత్సవంలో ఏపీ పర్యాటక మంత్రి రోజా సందడి

AP Minister Roja: రోజా రంగంలోకి దిగితే పవర్‌ఫుల్‌ పంచ్‌‌లు పడాల్సిందే..
Minister Rk Roja
Rajeev Rayala
|

Updated on: Dec 19, 2022 | 10:57 AM

Share

ఒక రోజు కోలాటం.. మరో రోజు డాన్స్‌లు..ఇప్పుడు బాక్సింగ్..ఏపీ పర్యాటక మంత్రి రోజా సందడి మామూలుగా లేదు. అటు స్టేజీ మీదా.. ఇటు మైదానంలో అంతా తానై హల్‌చల్‌ చేస్తున్నారు రోజా. విశాఖలోని బీచ్ రోడ్ YMCAలో సీఎం బాక్సింగ్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌ పోటీల ప్రారంభోత్సవంలో ఏపీ పర్యాటక మంత్రి రోజా సందడి చేశారు. వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహిస్తోన్న సర్ణోత్సవ వేడుకల సాంస్కృతిక కార్యక్రమాల్లో స్టెప్పులేసి ఊపునిచ్చిన మంత్రి రోజా.. తాజాగా బాక్సింగ్‌ రింగులోకి దిగి పవర్‌ఫుల్‌ పంచ్‌లతో క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈలలు….చప్పట్ల మధ్య రోజా బాక్సింగ్‌ పంచ్‌లు ఇప్పుడు సర్వత్రా హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇటీవల రోజా మాట్లాడుతూ.. ‘‘జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తోందని. ముఖ్యమంత్రి జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడిందని, అభివృద్ధి చెందిందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు.  ఆ నమ్మకాన్ని కాపాడుకునేలా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిస్ట్ ప్రాంతాల్లో మరిన్ని వసతులు కల్పించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. స్వదేశీ దర్శన్, ప్రసాద పథకాలలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు నాలుగు ప్రాజెక్టులు మంజూరు అయ్యాయని రోజా తెలిపారు.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?