Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Exit Polls: ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయ్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి ముగిసింది. తాజాగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయ్. మే 13న జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఇంతకుముందెన్నడూ నమోదు కాని విధంగా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 82.37శాతం పోలింగ్‌ నమోదైంది. ఏ సర్వేలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఎన్ని సీట్లు ఇచ్చాయో తెలుసుకుందాం పదండి...

AP Exit Polls: ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయ్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?
Andhra Exit Polls
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 01, 2024 | 7:29 PM

లోక్‌సభ చివరి దశ ఎన్నికలు ముగిశాయి.. దేశవ్యాప్తంగా ఎగ్జిట్‌పోల్స్‌ వచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2,387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.  వివిధ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి, వాటిని విశ్లేషించి ఆంధ్రప్రదేశల్‌లొ ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో అంచనా వేశాయి. ఆ డీటేల్స్ మీ కోసం….

1. ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే…

  • వైసీపీ : అసెంబ్లీ( 94 -104) , పార్లమెంట్ (13 – 15)
  • టీడీపీ కూటమి : అసెంబ్లీ (71 – 81), పార్లమెంట్  (10 – 12)

Mastan Survey

2. పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే ప్రకారం

  • టీడీపీకి 95-110
  • జనసేనకు 14-20
  • బీజేపీకి 2-5 సీట్లు
  • వైసీపీకి 45- 60 సీట్లు

3. స్మార్ట్ పోల్ సర్వే…..

  • టీడీపీ కూటమికి అసెంబ్లీ 93 (+/- 8 ), లోక్ సభ : 13 -16
  • వైసీపీకి అసెంబ్లీ 82 (+/- 8 ), లోక్ సభ : 9 -12

4. రేస్ ఎగ్జిట్ పోల్ సర్వే….

  • వైసీపీకి : 122 (+/- 5 )
  • NDA కూటమి : 53  (+/- 5 )

5. ఆత్మసాక్షి

  • వైసీపీ : 98-116
  • టీడీపీ కూటమి: 59 – 77

6. పార్థ ఎగ్జిట్ పోల్స్

  • వైసీపీ : 110 – 120
  • టీడీపీ కూటమి : 55 – 65

7. చాణక్య స్ట్రాటజీస్‌

  • టీడీపీ +: 114-125
  • వైసీపీ : 39-49
  • ఇతరులు: 0-1

8. పీటీఎస్ గ్రూప్

  • వైఎస్సార్‌సీపీ – 44 – 47
  • టీడీపీ కూటమి – 128-131
  • ఇతరులు – 0

9. జన్‌మత్‌ పోల్స్‌

  • వైసీపీ 95-103
  • టీడీపీ 67-75

10. పొలిటికల్‌ లాబొరేటరీ ఎగ్జిట్ పోల్

  • వైసీపీ 108(+/-5)
  • కూటమి 67(+/-5)