AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ లిక్కర్ కేసులో ఊహించని పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న అధికారులు.. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే ఈ కేసులో కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ కాగా.. తాజాగా మాజీ మంత్రి అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఏపీ లిక్కర్ కేసులో ఊహించని పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
Karumuri Venkata Nageswara Rao
Shaik Madar Saheb
|

Updated on: Aug 23, 2026 | 5:57 PM

Share

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ ట్రాన్స్‌ పోర్ట్ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ED అధికారులు కారుమూరి వెంకట నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసుకు పోలీసులు తరలిస్తున్నారు. కాగా.. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కారుమూరి కుమారుడు సునీల్‌ అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే.. ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ కేసులో.. కారుమూరి నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

దర్యాప్తు ముమ్మరం..

కాగా.. ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసును ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. టెండర్లలో అక్రమాలు, నగదు లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు.. అరెస్టైన వారిలో వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డి, కారుమూరి కుమారుడు సునీల్‌కుమార్‌ ఉన్నారు. టెండర్లలో సిగ్మా సప్లయ్ చైన్ సొల్యూషన్స్‌ను ఫ్రంట్ కంపెనీగా ఉపయోగించినట్టు ఈడీ అనుమానిస్తోంది.. హవాలా లావాదేవీలపై కూడా ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కిచెన్‌లో ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం!
కిచెన్‌లో ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం!
50 ఏళ్లుగా మండుతోన్న కరాకుమ్ ఎడారి అగ్నిగుండం... కథేంటంటే!
50 ఏళ్లుగా మండుతోన్న కరాకుమ్ ఎడారి అగ్నిగుండం... కథేంటంటే!
8 టెస్టులు.. 96 పాయింట్లు.. ఆసీస్ దెబ్బతో గిల్ సేన మైండ్‌బ్లాంక్
8 టెస్టులు.. 96 పాయింట్లు.. ఆసీస్ దెబ్బతో గిల్ సేన మైండ్‌బ్లాంక్
రాజు వెడ్స్ రాంబాయి సినిమాను రిజెక్ట్ చేసిన నలుగురు హీరోలు..
రాజు వెడ్స్ రాంబాయి సినిమాను రిజెక్ట్ చేసిన నలుగురు హీరోలు..
తొలిసారి రాఖీ ఎవరు ఎవరికి కట్టారు? పురాణాల్లోని ఆసక్తికరమైన కథలు
తొలిసారి రాఖీ ఎవరు ఎవరికి కట్టారు? పురాణాల్లోని ఆసక్తికరమైన కథలు
పెళ్లయిన 4 నెలలకే.. గర్భిణీ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిణి మృతి!
పెళ్లయిన 4 నెలలకే.. గర్భిణీ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిణి మృతి!
కాకినాడ AE సీన్ రిపీట్.. రిటైర్డ్‌ టీచర్‌ కుటుంబం మాస్‌ సూసైడ్‌!
కాకినాడ AE సీన్ రిపీట్.. రిటైర్డ్‌ టీచర్‌ కుటుంబం మాస్‌ సూసైడ్‌!
తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. ఎక్కడంటే..?
తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. ఎక్కడంటే..?
ఏపీ లిక్కర్ కేసులో ఊహించని పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
ఏపీ లిక్కర్ కేసులో ఊహించని పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
శ్రావణ పౌర్ణమి పూజలో ఈ తప్పులు చేయకండి.. పూజా ఫలితాలకు ఆటంకం..
శ్రావణ పౌర్ణమి పూజలో ఈ తప్పులు చేయకండి.. పూజా ఫలితాలకు ఆటంకం..