ఇది 100 గ్రాములు తిన్నా.. సూపర్ ఇమ్యూనిటీ బూస్టర్.. ఆ వ్యాధులకు చెక్

Prasanna Yadla

22 september 2026

Pic credit - Pinterest

బోడ కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అందుకే దీనిని చాలా మంది తింటారు. దీనిని వర్షాకాలపు కూరగాయ అంటారు

బోడ కాకరకాయ

ఇంకా దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి ఇవి ఆరోగ్యంగా ఎంతగానో సహాయపడతాయి.

పోషకాలు

మీరు ఈ కూరను తింటే షుగర్ నియంత్రణలో ఉంటుంది ఇంకా మీ బ్లడ్ లో చక్కెర స్థాయిలను అదుపులో  ఉంచుతుంది 

 షుగర్ నియంత్రణ

ఇంకా ఈ కాకరలో ఉండే గుణాలు మీ శరీరంలోని కొవ్వును మొత్తాన్ని కరిగించి మీ బరువు నియంత్రణలో ఉంచేందుకు హెల్ప్ అవుతుంది

బరువు

ఇది రక్తపోటుకు చెక్ పెట్టి, మీ గుండెను సురక్షితంగా ఉంచడంలో ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది

రక్తపోటు

ఇంకా దీనిలో ఉండే  విటమిన్లు B1, B2, B3, యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీర ఇమ్యూనిటీని పెంచుతుంది 

శరీర ఇమ్యూనిటీ

ఇంకా మీ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచి, ఇంకా కడుపు సంబంధిత సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది.

జీర్ణవ్యవస్థ పనితీరు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్