ఇలా చేస్తే రొయ్యలతో ప్రాణాలకే ప్రమాదం

Prasanna Yadla

22 september 2026

Pic credit - Pinterest

రొయ్యలు మంచిగా ఉడక కుండా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంకా అది విషం అయ్యే అవకాశం ఉంది 

రొయ్యలు 

ఇంకా మీరు ఈ రొయ్యలు కొన్న చేసిన తర్వాత ఎక్కువసేపు అలాగే ఉంచితే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది.

బ్యాక్టీరియా పెరిగే అవకాశం

ఇంకా ఇది వాసన మారిన అలాగే రంగు కూడా వేరేలా ఉన్నా ఇలాంటి రొయ్యలను తినకపోవడమే మంచిది.

వాసన మారితే

ఈ పచ్చి రొయ్యలను మీరు చేతులతో  పట్టుకున్నా కూడా  అంత మంచిది కాదు అది పట్టుకుని ఆహారాన్ని కూడా తినకూడదు

అంత మంచిది కాదు

ఈ పచ్చి రొయ్యలకు  మీరు వాడినా  కత్తి, కటింగ్ బోర్డును ఇతర వాటికీ అస్సలు వాడకూడదు ఇది కూడా అంత మంచిది కాదు 

 కత్తి, కటింగ్ బోర్డు

ఇంకా ఈ రొయ్యల అలర్జీ ఉన్నవారు అస్సలు తినకూడదు అలాగే ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది 

ఇంకా ఎక్కువయ్యే అవకాశం

ఇంకా మీ ఫ్రిజ్‌లో సరిగ్గా నిల్వ చేయని రొయ్యలను తింటే కడుపు నొప్పి వస్తుంది అలా కూడా వీటిని తినకండి

 కడుపు నొప్పి

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్