ట్రెడిషనల్ లుక్‌లో అదిరిపోయిన రీతూ.. బ్యూటిపుల్ ఫొటోస్

Samatha

22 september 2026

Pic credit - Pinterest

అందాల ముద్దుగుమ్మ నటి, బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ చిన్నదాని సొంతం

బిగ్ బాస్ బ్యూటీ

సీరియల్ నటిగా తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ, తన అందం, అభినయంతో అందరి మనసు దోచుకుంది. సీరియల్స్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది.

సీరియల్ నటి

 దీని తర్వాత జబర్దస్త్ కామెడీ షోలకి అడుగు పెట్టింది.  అందులో తన కామెడీతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీని ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

జబర్దస్త్ కామెడీ షో

ఇక తర్వాత ఏకంగా బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగు పెట్టింది. అక్కడ కూడా తన ఆటతీరుతో ఆకట్టుకుంది. ముఖ్యంగా డీమోన్  పవన్‌తో ప్రేమ అంటూ తెగ ట్రెండ్ అయ్యింది.

బిగ్ బాస్ సీజన్ 9

బిగ్ బాస్ హౌస్ నుంచి చాలా త్వరగా బయటకు వస్తుంది అనుకున్నారు చాలా మంది ఈ అమ్మడును చూసి, కానీ బ్యూటీ మాత్రం చివరి వరకు ఉంది.

చివరి వరకు

తన ఆటతీరు, మాట్లాడే విధానం కొన్నిసార్లు అందరికీ సపోర్టీవ్‌గా ఉండటం ఇలా అన్నింట్లో అందరినీ ఆకట్టుకొని, చివరి వరకు హౌస్‌లో ఉంది.

హౌస్

అంతే కాకుండా ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది, ఎప్పికప్పుడు తన క్యూట్ క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్

తాజాగా ఈ ముద్దుగుమ్మ గ్రీన్ కలర్ లంగావోణీలో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బ్యూటిఫుల్ ఫొటోస్