Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: లవర్ అలా చేశాడని 100కి డయల్ చేసిన యువతి.. పోలీసులు రియాక్షన్ చూస్తే

డయల్ 100కి సాధారణం ఎలాంటి విషయాలపై కాల్ చేస్తుంటాం చెప్పండి.. బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. ఇలా యువతులు, మహిళలు.. పలు కంప్లయింట్స్ ఇస్తుంటారు. ఈ తరుణంలో అనంతపురంకు చెందిన అమ్మాయి.. డయల్ 100ని ఆశ్రయించింది. ఆమె ఏం సాయం కోరిందంటే..

AP News: లవర్ అలా చేశాడని 100కి డయల్ చేసిన యువతి.. పోలీసులు రియాక్షన్ చూస్తే
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 14, 2025 | 1:49 PM

సాధారణంగా యువతులు, మహిళలు.. పోలీసులకు న్యాయం చేయండంటూ డయల్ 100కి కాల్ చేస్తారు. ప్రేమ పేరుతో మోసం చేశాడని.. గర్భవతిని చేసి ముఖం చాటేశాడని.. తన నగలు, డబ్బుతో లవర్ పరారయ్యాడని చెబుతూ కాల్ చేస్తుంటారు. ఇలాంటి కేసులు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు మేము చెప్పెబోయే కేసు.. కొంచెం డిఫరెంట్.. ఓ యువతి డయల్ 100కి ఫోన్ చేసింది. ‘తన బాయ్ ఫ్రెండ్ నా నెంబర్ బ్లాక్ చేశాడు.. దయచేసి సాయం చేయండి’ అంటూ కోరింది. ఇప్పుడు ఇదే రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..

బాయ్‌ఫ్రెండ్ తన నెంబర్ బ్లాక్ చేశాడని ఓ యువతి డయల్ 100కు కాల్ చేసింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. ఇక ఆమె అడగిన సాయానికి అనంతపురం పోలీసులు దెబ్బకు షాక్ అయ్యారు. ‘అతను నాతొ మాట్లాడట్లేదు. నెంబర్ బ్లాక్ చేశాడు. మీరు వాడితో మాట్లాడి నా నెంబర్ అన్‌బ్లాక్ చేయించండి’ అని ఫోన్‌ చేసి సాయం కోరింది సదరు యువతి. ఇలా ఫోన్ చేసిన ఆ యువతి సెన్సిటివ్ అనుకున్నారో.. ఏంటో.. వెంటనే కంట్రోల్ రూమ్.. ఆమె ఫిర్యాదును గుత్తి పీఎస్ బ్లూ కోల్ట్స్‌కు ఫార్వార్డ్ చేసింది. ఇక గుత్తి పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ సుధాకర్.. ఆ యువతిని సంప్రదించాడు. అయితే తన ఇంటికి రావొద్దని నెంబర్ అన్‌బ్లాక్ చేయిస్తే చాలని యువతి చెప్పింది. దీంతో సదరు కానిస్టేబుల్ ఆమె బాయ్‌ఫ్రెండ్‌ మొబైల్ నెంబర్‌కి ఫోన్ చేశాడు. అయితే అతడు లిఫ్ట్ చేయలేదు. దీంతో పీఎస్‌కు వచ్చి కంప్లయింట్ చేయాలని ఆమెను వారు సూచించారు. కాగా, డయల్ 100ని ఇలా కూడా వాడేస్తున్నారా అని కొందరు షాక్ అవుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జాబ్ మార్కెట్‌ నయా ట్రెండ్.. స్కిల్స్‌ అప్‌గ్రేడ్‌ అవసరం గురూ!
జాబ్ మార్కెట్‌ నయా ట్రెండ్.. స్కిల్స్‌ అప్‌గ్రేడ్‌ అవసరం గురూ!
ఛీ.. ఛీ.. వీళ్లు మనుషులేనా..! భర్తలతో కలిసి కన్నతండ్రిని..
ఛీ.. ఛీ.. వీళ్లు మనుషులేనా..! భర్తలతో కలిసి కన్నతండ్రిని..
శనీశ్వర ఆలయం సంచలన ప్రకటన.. మార్చి 29న శనీశ్వర సంచారంపై గందరగోళం
శనీశ్వర ఆలయం సంచలన ప్రకటన.. మార్చి 29న శనీశ్వర సంచారంపై గందరగోళం
ఓటీటీలోకి వచ్చేస్తున్న మజాకా.. ఎప్పుడంటే
ఓటీటీలోకి వచ్చేస్తున్న మజాకా.. ఎప్పుడంటే
పబ్లిసిటీ స్టంట్ కాదు నిజంగానే తగిలింది..
పబ్లిసిటీ స్టంట్ కాదు నిజంగానే తగిలింది..
ఈ 10 సాఫ్ట్ స్కిల్స్ మీలో లేకుంటే ఎప్పటికీ సక్సెస్ కాలేరు..
ఈ 10 సాఫ్ట్ స్కిల్స్ మీలో లేకుంటే ఎప్పటికీ సక్సెస్ కాలేరు..
మరో 10 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. సీఎం ప్రకటన
మరో 10 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. సీఎం ప్రకటన
మార్షల్ ఆర్ట్స్ గురువు హుస్సేనీ మృతి ప్రియ శిష్యుడిని ఏమి కోరారంట
మార్షల్ ఆర్ట్స్ గురువు హుస్సేనీ మృతి ప్రియ శిష్యుడిని ఏమి కోరారంట
రైలులో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడిని గుర్తించిన పోలీసులు
రైలులో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడిని గుర్తించిన పోలీసులు
నాని 'కోర్టు'కు ఊహించని రెస్పాన్స్..దూసుకుపోతున్న మరో తెలుగు మువీ
నాని 'కోర్టు'కు ఊహించని రెస్పాన్స్..దూసుకుపోతున్న మరో తెలుగు మువీ
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!