డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఏకగ్రీవం

ఏపీ శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అనంతరం కోన రఘుపతిని సభా స్థానానికి సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారిద్దరు డిప్యూటీ స్పీకర్‌కు అభినందనలు తెలిపారు. కాగా బాపట్ల నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే.

డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఏకగ్రీవం

Edited By:

Updated on: Jun 18, 2019 | 2:15 PM