సీఎం జగన్ గారు.. తుగ్లక్‌లా కాకండి..

ఏపీ రాజధాని అమరావతి చుట్టూ ముసురుకున్న వివాదాలు మరింత ముదురుతున్నాయి. రాజధాని అమరావతిని దొనకొండకు మారుస్తున్నట్లు వస్తున్న ప్రచారంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. సీఎం జగన్ తుగ్లక్‌లా వ్యవహరించొద్దంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గతంలో రాజధానిని పదేపదే మార్చిన మహ్మద్ బిన్ తుగ్లక్ గురించి పుస్తకాల్లో చదువుకున్నామని.. ఇప్పుడు మళ్లీ అదేపని చేసి సీఎం జగన్ మరో తుగ్లక్‌లా చరిత్రలోకి ఎక్కకూడదని భవగంతుణ్ని కోరుకుంటున్నానంటూ.. ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. జగన్ రెడ్డి గారు @ysjagan చిన్నపుడు […]

సీఎం జగన్ గారు.. తుగ్లక్‌లా కాకండి..

Edited By:

Updated on: Aug 22, 2019 | 11:57 AM

ఏపీ రాజధాని అమరావతి చుట్టూ ముసురుకున్న వివాదాలు మరింత ముదురుతున్నాయి. రాజధాని అమరావతిని దొనకొండకు మారుస్తున్నట్లు వస్తున్న ప్రచారంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. సీఎం జగన్ తుగ్లక్‌లా వ్యవహరించొద్దంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గతంలో రాజధానిని పదేపదే మార్చిన మహ్మద్ బిన్ తుగ్లక్ గురించి పుస్తకాల్లో చదువుకున్నామని.. ఇప్పుడు మళ్లీ అదేపని చేసి సీఎం జగన్ మరో తుగ్లక్‌లా చరిత్రలోకి ఎక్కకూడదని భవగంతుణ్ని కోరుకుంటున్నానంటూ.. ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.