AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మచిలీపట్నం సబ్‌ జైలుకు కొల్లు

మోకా భాస్కర్‌రావు హత్యకేసులో పోలీసులు అరెస్ట్ చేసిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను మచిలీపట్నం సబ్‌ జైలుకు తరలించారు. రాత్రి తునిలో అరెస్ట్ చేసిన పోలీసులు కృష్ణా జిల్లా గూడురు పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. అక్కడే ఉదయం వైద్య పరీక్షల అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొల్లు రవీంద్రను మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. మోకా భాస్కర్‌రావు హత్యకేసులో ఆయన పాత్ర ఉందని తేలడంతో కొల్లు రవీంద్రకు న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్‌ విధించింది. దీంతో ఆయన్ని […]

మచిలీపట్నం సబ్‌ జైలుకు కొల్లు
Sanjay Kasula
|

Updated on: Jul 04, 2020 | 8:03 PM

Share

మోకా భాస్కర్‌రావు హత్యకేసులో పోలీసులు అరెస్ట్ చేసిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను మచిలీపట్నం సబ్‌ జైలుకు తరలించారు. రాత్రి తునిలో అరెస్ట్ చేసిన పోలీసులు కృష్ణా జిల్లా గూడురు పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. అక్కడే ఉదయం వైద్య పరీక్షల అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొల్లు రవీంద్రను మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. మోకా భాస్కర్‌రావు హత్యకేసులో ఆయన పాత్ర ఉందని తేలడంతో కొల్లు రవీంద్రకు న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్‌ విధించింది. దీంతో ఆయన్ని పోలీసులు మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు.

Follow Us
యుద్ధ విమానాలు ఎప్పుడు పుట్టాయి..? ఏ దేశం తయారు చేసిందో తెలుసా..?
యుద్ధ విమానాలు ఎప్పుడు పుట్టాయి..? ఏ దేశం తయారు చేసిందో తెలుసా..?
‘జీవితంలో సిలబస్‌కు వెలుపలే పరీక్షలు’: ప్రధాని మోదీ
‘జీవితంలో సిలబస్‌కు వెలుపలే పరీక్షలు’: ప్రధాని మోదీ
వావ్ వాట్ ఏ ఐడియా.. ఇలా చేస్తే కొత్తిమీర ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా
వావ్ వాట్ ఏ ఐడియా.. ఇలా చేస్తే కొత్తిమీర ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా
చాణక్య నీతి: మీ జీవితంలో కష్టకాలం రాబోతుందా?
చాణక్య నీతి: మీ జీవితంలో కష్టకాలం రాబోతుందా?
జియో కస్టమర్లకు పండగే.. సరికొత్త ఓటీటీ పాస్‌లు
జియో కస్టమర్లకు పండగే.. సరికొత్త ఓటీటీ పాస్‌లు
అర్ధరాత్రి 3 గంటలకు ఆటో నడుపుతున్న మహిళా..కారణం తెలిస్తే ..
అర్ధరాత్రి 3 గంటలకు ఆటో నడుపుతున్న మహిళా..కారణం తెలిస్తే ..
మాటలతోనే మాయ చేస్తారు..! కమ్యూనికేషన్ పవర్‌తో మెరిసే రాశులివే..
మాటలతోనే మాయ చేస్తారు..! కమ్యూనికేషన్ పవర్‌తో మెరిసే రాశులివే..
తలపొగరు చూపించిన హీరోయిన్.. డైరెక్టర్ ఏం చేశాడంటే
తలపొగరు చూపించిన హీరోయిన్.. డైరెక్టర్ ఏం చేశాడంటే
అసలైన స్మోకీ ఫ్లేవర్‌తో అద్భుతమైన కోడి కూర.. ఇలా వండండి..
అసలైన స్మోకీ ఫ్లేవర్‌తో అద్భుతమైన కోడి కూర.. ఇలా వండండి..
పక్కకు తిరిగి పడుకుంటే ఏమవుతుంది? ఎలా నిద్రపోతే ఆరోగ్యానికి..
పక్కకు తిరిగి పడుకుంటే ఏమవుతుంది? ఎలా నిద్రపోతే ఆరోగ్యానికి..