ఈ సంవత్సరం అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా: సీఎం జగన్
ఏపీ ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సంవత్సరం అందరికి మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండాలని తాను మనసారా కోరుకుంటున్నట్లు జగన్ తెలిపారు. కాగా ఈ ఏడాది జగన్‌కు బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీ 151 అసెంబ్లీ సీట్లను, 23 ఎంపీ సీట్లను సాధించింది. ఘన విజయంతో అధికారంలోకి వచ్చిన జగన్.. […]

ఏపీ ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సంవత్సరం అందరికి మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండాలని తాను మనసారా కోరుకుంటున్నట్లు జగన్ తెలిపారు. కాగా ఈ ఏడాది జగన్‌కు బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీ 151 అసెంబ్లీ సీట్లను, 23 ఎంపీ సీట్లను సాధించింది. ఘన విజయంతో అధికారంలోకి వచ్చిన జగన్.. నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.