తమన్నా టాలీవుడ్ లో సైలెంట్ అయినట్టేనా.? బాలీవుడ్ లో బిజీ అవ్వనుందా.?
Rajeev
18 March 2025
Credit: Instagram
మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు.
తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.
హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది.
తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ చిన్నది.
తెలుగులో చివరిగా చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమాలో చేసింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
తమన్నా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది ఈ బ్యూటీ
ప్రస్తుతం తమన్నా నార్త్ లో ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అలాగే స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది ఈ చిన్నది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కళ్లు చెదిరే అందాలతో కట్టిపడేస్తున్న నభ నతేష్
కలువ కళ్ళ సుందరి.. నీ చూపులకు కుర్రకారు ఫిదా అవ్వరా మరి
హాట్ లుక్స్ తో మతిపోగొడుతున్న బాంధవి శ్రీధర్.. గ్లామర్ డోస్ ఓవర్ లోడెడ్