కేతిక గేరు మార్చిందా.? ఇక పై దానిపైనే ఫోకస్ చేయనుందా...?

Rajeev 

18 March 2025

Credit: Instagram

హాట్ బ్యూటీ కేతిక శర్మ. కేతిక శర్మ 2021లో విడుదలైన రొమాంటిక్‌ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.

ఆకాష్ పూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది. 

ఆతర్వాత లక్ష్య అనే సినిమా చేసింది కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా, అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో చేసింది.

కానీ ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. క ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ప్రస్తుతం కేతిక చేతిలో సినిమాలు ఏవి లేవు. ఇటీవలే ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది 

నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. అది దా సర్ప్రైజ్ అనే సాంగ్ లో తన డాన్స్ తో ఆకట్టుకుంది. 

ఇక ఈ అమ్మడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుందా.. లేక స్పెషల్ సాంగ్స్ ఎక్కువగా చేస్తుందా చూడాలి. 

కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగులో మహానటి సినిమాతో ఆమె ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

మరిన్ని వెబ్ స్టోరీస్‌