నా వాయిస్ తగ్గదు.. నా పోరాటం ఆగదు: చంద్రబాబు

ఏపీ అసెంబ్లీకి కొత్త స్పీకర్‌గా ఎన్నికైన  తమ్మినేని సీతారాంకు తమ పార్టీ తరఫున ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రభుత్వంలో తమ్మినేనికి అపార అనుభవం ఉందని.. శ్రీకాకుళం జిల్లా స్పీకర్ల జిల్లాగా మారిందని పేర్కొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో కూర్చోవడం తనకు కొత్తేమి కాదని అన్నారు. ఎక్కడున్నా తన వాయిస్ తగ్గదని.. పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 

Edited By:

Updated on: Jun 13, 2019 | 5:23 PM