అందుకే టీడీపీ వదిలి వైసీపీలో చేరా: అవంతి

చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని.. దీనిపై ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు కాంగ్రెస్‌తో కలవడం నచ్చలేదని అందుకే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ నమ్మిన సిద్ధాంతాన్ని ఎప్పుడూ వదల్లేదని.. ఇచ్చిన హామీలను వైసీపీ తప్పకుండా నెరవేరుస్తుందని ఆయన తెలిపారు. పేదలను ఆదుకోవడంలో అనుభవం, వయస్సుతో పనిలేదని పెద్ద హృదయం ఉంటే చాలని.. అది జగన్‌కు […]

అందుకే టీడీపీ వదిలి వైసీపీలో చేరా: అవంతి

Edited By:

Updated on: Jun 18, 2019 | 10:18 AM

చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని.. దీనిపై ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు కాంగ్రెస్‌తో కలవడం నచ్చలేదని అందుకే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ నమ్మిన సిద్ధాంతాన్ని ఎప్పుడూ వదల్లేదని.. ఇచ్చిన హామీలను వైసీపీ తప్పకుండా నెరవేరుస్తుందని ఆయన తెలిపారు. పేదలను ఆదుకోవడంలో అనుభవం, వయస్సుతో పనిలేదని పెద్ద హృదయం ఉంటే చాలని.. అది జగన్‌కు ఉందని అవంతి కితాబిచ్చారు.