నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ శాఖలో కొలువుల జాతర..!

నిరుద్యోగులకు మరోసారి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. రాష్ట్ర ప్రాసిక్యూషన్ శాఖ పరిధిలో 50 సహాయ పబ్లిక్ ప్రోసెక్యూటర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేసే పనుల్లో ఏపీ రిక్రూట్ మెంట్ బోర్డు అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్ర ప్రాసిక్యూషన్ శాఖ సెప్టెంబర్ 30న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఆన్ లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. మరుసటి రోజు (31.10.2019) సాయంత్రం 5 గంటల వరకు […]

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ శాఖలో కొలువుల జాతర..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 19, 2019 | 11:22 AM

నిరుద్యోగులకు మరోసారి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. రాష్ట్ర ప్రాసిక్యూషన్ శాఖ పరిధిలో 50 సహాయ పబ్లిక్ ప్రోసెక్యూటర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేసే పనుల్లో ఏపీ రిక్రూట్ మెంట్ బోర్డు అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్ర ప్రాసిక్యూషన్ శాఖ సెప్టెంబర్ 30న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఆన్ లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. మరుసటి రోజు (31.10.2019) సాయంత్రం 5 గంటల వరకు www.slprb.ap.in వెబ్ సైట్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇక దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 17వ తేదీ (ఆదివారం) రాతపరీక్ష నిర్వహించనున్నారు. మొదటి పేపర్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. రెండవ పేపర్ మధ్యాహ్నం 2.30 నిమిషాల నుంచి సాయంత్రం 5.30 నిమిషాల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, పరీక్షకు ఏడు రోజుల ముందు హాల్ టికెట్లు అధికారికి వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే వీలు కల్పించినట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఛైర్మన్ అమిత్ గర్గ్ తెలిపారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!