AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు నివాసంపై డ్రోన్లు.. స్పందించిన మంత్రి అనిల్

కృష్ణా జిల్లాలోని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై రహస్య డ్రోన్లను ఆపరేట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ స్పందించారు. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు తామే విజువల్స్ రికార్డ్ చేయించామని ఆయన అన్నారు. గత మూడు రోజులుగా డ్రోన్లను వినియోగిస్తూనే ఉన్నాం.. ఇరిగేషన్ శాఖ అనుమతితోనే డ్రోన్లు వాడుతున్నామని ఆయన వెల్లడించారు. కరకట్ట ప్రాంతాల ప్రజల […]

చంద్రబాబు నివాసంపై డ్రోన్లు.. స్పందించిన మంత్రి అనిల్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 16, 2019 | 7:16 PM

Share

కృష్ణా జిల్లాలోని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై రహస్య డ్రోన్లను ఆపరేట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ స్పందించారు. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు తామే విజువల్స్ రికార్డ్ చేయించామని ఆయన అన్నారు. గత మూడు రోజులుగా డ్రోన్లను వినియోగిస్తూనే ఉన్నాం.. ఇరిగేషన్ శాఖ అనుమతితోనే డ్రోన్లు వాడుతున్నామని ఆయన వెల్లడించారు. కరకట్ట ప్రాంతాల ప్రజల రక్షణ ప్రభుత్వం బాధ్యత అని.. దీనిపై చంద్రాబాబు, టీడీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.

కాగా ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు ఈ ఉదయం చంద్రబాబు నివాసం దగ్గరికి వెళ్లి.. డ్రోన్లతో ఆపరేటింగ్ చేస్తుండగా గమనించిన టీడీపీ కార్యకర్తలు వారిద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. చంద్రబాబు నాయుడుపై దాడి చేసేందుకే రహస్యంగా ఇంటి భద్రత, సెక్యురిటీ ఉండే ప్రదేశాలు చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. డ్రోన్లను ఆపరేటింగ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేసి, శిక్షించాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేస్తున్నారు.

Follow Us
ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం..
ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం..
AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌!
AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌!
వీరికి బొప్పాయి విషంతో సమానం! తినే ముందు ఇది తెలుసుకోండి!
వీరికి బొప్పాయి విషంతో సమానం! తినే ముందు ఇది తెలుసుకోండి!
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!
BEdతో UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.లక్షల్లో జీతం
BEdతో UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.లక్షల్లో జీతం
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!
టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్.. ఓ బ్యాడ్‌న్యూస్.. అదేంటంటే?
టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్.. ఓ బ్యాడ్‌న్యూస్.. అదేంటంటే?
అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం
అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం
హీరో ఫ్యాన్సే టార్గెట్‌.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు
హీరో ఫ్యాన్సే టార్గెట్‌.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు