ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BIEAP) ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష 2020 షెడ్యూల్ ను విడుదల చేసింది. పరీక్షల టైం టేబుల్ ను అధికారిక వెబ్‌సైట్‌లో(bie.ap.gov.in) చూడవచ్చు. షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు  పరీక్షలు మార్చి 4, 2020 నుండి ప్రారంభమై మర్చి 21న ముగుస్తాయి. రెండవ సంవత్సరం విద్యార్థులకు 2020 మార్చి 5 న ప్రారంభమై మర్చి 23న ముగుస్తాయి. First year time table March 4, 2020: Second […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Dec 04, 2019 | 12:01 AM

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BIEAP) ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష 2020 షెడ్యూల్ ను విడుదల చేసింది. పరీక్షల టైం టేబుల్ ను అధికారిక వెబ్‌సైట్‌లో(bie.ap.gov.in) చూడవచ్చు. షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు  పరీక్షలు మార్చి 4, 2020 నుండి ప్రారంభమై మర్చి 21న ముగుస్తాయి. రెండవ సంవత్సరం విద్యార్థులకు 2020 మార్చి 5 న ప్రారంభమై మర్చి 23న ముగుస్తాయి.

First year time table

March 4, 2020: Second language paper – 1

March 6, 2020: English paper – 1

March 9, 2020: Mathematics paper – 1A, Botany paper – 1, Civics paper -1

March 12, 2020: Mathematics paper-IB, Zoology paper-I, History paper-1

March 14, 2020: Physics paper-1, Economics paper-1

March 17, 2020: Chemistry paper-1, Economics paper-1, Sociology paper-I, Finer Arts, Music paper-I

March 19, 2020: Public Administration Paper-I, Logic paper-I, Bridge Course Maths Paper-I (for BiPC candidates)

March 21, 2020: Modern Language paper-I and Geography Paper-I.

Second year’s time table

March 5, 2020: Second language paper-II

March 7, 2020: English paper-II

March 11, 2020: Mathematics paper-IIA, Botany paper-II, Civics Paper-II

March 13, 2020: Mathematics paper-IIB, Zoology Paper-II, History paper-II

March 16, 2020: Physics paper-II, Economics paper-II

March 18, 2020: Chemistry paper-II, Commerce paper-II, Sociology paper-II, Fine Arts, Music paper-II

March 20, 2020: Public Administration paper-II, Logic Paper-II, Bridge Course Maths paper-II

March 23, 2020: Modern Language paper-II, Geography Paper-II

For more details login to the official website of Board of intermediate at bie.ap.gov.in

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu