ఆశా వర్కర్ల జీతం పెంపు.. ఉత్తర్వులు జారీ!

|

Aug 08, 2019 | 5:26 AM

ఏపీ ప్రభుత్వం ఆశా వర్కర్లకు తీపి కబురు అందించింది. వారి జీతాన్ని రూ. 10 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పెంచిన జీతాన్ని ఈ నెల నుంచే ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. గతంలో ఆశా వర్కర్ల జీతాలు రూ. 3 వేలుగా ఉండగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వాటిని రూ.10 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించడం.. ఆ తర్వాత కేబినెట్‌లో ఆ నిర్ణయానికి ఆమోదం తెలపడం జరిగాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్  తమకిచ్చిన […]

ఆశా వర్కర్ల జీతం పెంపు.. ఉత్తర్వులు జారీ!
Follow us on

ఏపీ ప్రభుత్వం ఆశా వర్కర్లకు తీపి కబురు అందించింది. వారి జీతాన్ని రూ. 10 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పెంచిన జీతాన్ని ఈ నెల నుంచే ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. గతంలో ఆశా వర్కర్ల జీతాలు రూ. 3 వేలుగా ఉండగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వాటిని రూ.10 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించడం.. ఆ తర్వాత కేబినెట్‌లో ఆ నిర్ణయానికి ఆమోదం తెలపడం జరిగాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్  తమకిచ్చిన హామీని నెరవేర్చడం పట్ల ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.