AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ నటిగా మారిన ఏపీ డిప్యూటీ సీఎం.. క్యారెక్టర్ ఏంటో తెలుసా..?

సీనీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కామన్ అయిపోయింది. కాని రాజకీయ ప్రముఖులు సినీ ఆరంగేట్రం చేయడం ఇదే మొదటిసారి ఏమో అనిపిస్తోంది. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి.. ఇప్పుడు తెలుగు తెరపై మెరవనున్నారు. ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యం తెలిపేలా తెరకెక్కిస్తున్న అమృత భూమి అనే తెలుగు సినిమాలో ఆమె నటిస్తున్నారు. కాగా, ఆమె ఈ సినిమాలో ఓ టీచర్ పాత్రలో […]

సినీ నటిగా మారిన ఏపీ డిప్యూటీ సీఎం.. క్యారెక్టర్ ఏంటో తెలుసా..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 24, 2019 | 7:57 AM

Share

సీనీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కామన్ అయిపోయింది. కాని రాజకీయ ప్రముఖులు సినీ ఆరంగేట్రం చేయడం ఇదే మొదటిసారి ఏమో అనిపిస్తోంది. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి.. ఇప్పుడు తెలుగు తెరపై మెరవనున్నారు. ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యం తెలిపేలా తెరకెక్కిస్తున్న అమృత భూమి అనే తెలుగు సినిమాలో ఆమె నటిస్తున్నారు. కాగా, ఆమె ఈ సినిమాలో ఓ టీచర్ పాత్రలో కనిపించనున్నారు. మరో అధికారి పాత్రలో కలెక్టర్ జవహర్‌లాల్ కూడా కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఆవరణలో జరిపిన షూటింగ్‌‌లో ఆమె టీచర్‌గా నటించిన సన్నివేశాన్ని షూట్ చేశారు.

Follow Us
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
అల్లం త్వరగా ఎండిపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా తాజాగా
అల్లం త్వరగా ఎండిపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా తాజాగా
ఇకపై ఏపీ బీచ్ లలో బార్లు, బీర్లు
ఇకపై ఏపీ బీచ్ లలో బార్లు, బీర్లు
కర్కాటక రాశిలోకి బుధుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం..!
కర్కాటక రాశిలోకి బుధుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం..!