Chiranjeevi Responds : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పందించిన చిరంజీవి.. పార్టీలకతీతంగా పోరాటానికి పిలుపు…

|

Mar 10, 2021 | 9:03 PM

Chiranjeevi Responds on Visakha Steel: విశాఖ ఉక్కు ఉద్యమానికి సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు చిరంజీవి మద్దతు...

Chiranjeevi Responds : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పందించిన చిరంజీవి.. పార్టీలకతీతంగా పోరాటానికి పిలుపు...
Chiranjeevi
Follow us on

Chiranjeevi Responds on Visakha Steel: విశాఖ ఉక్కు ఉద్యమానికి సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు చిరంజీవి మద్దతు ప్రకటించారు. కాలేజీ రోజుల్లోనే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నానని నాటి రోజులను ఆయన గుర్తు చేశారు. కాలేజీలో చదువుకునే సమయంలో విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని బ్రష్‌తో రాశానని చెప్పారు. నష్టాల పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవీకరిస్తామనడం దారుణం అని చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాలు, పార్టీలకతీతంగా అందరూ పోరాడాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి పునరాలోచించుకోవాలని సూచించారు.

Also read:

Bengal Elections: బెంగాల్ ప్రచారానికి తారల మెరుపులు.. స్టార్ల క్యాంపెయిన్‌‌తో గ్లామరస్‌‌గా ఎన్నికల పర్వం

AP Panchayat Elections 2021 Live: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ దూకుడు మీదున్న వైసీపీ.. వెనుకంజలో టీడీపీ మద్దతుదారులు

AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. సొంత పార్టీ నేతలపై శివాలెత్తిన ఎమ్మెల్యే రోజా.. కారణమేంటంటే..