AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Assistance: మరోసారి భారత్‌కు అండగా నిలిచిన అగ్రరాజ్యం అమెరికా.. 41 మిలియన్‌ డాలర్ల సాయం

US Assistance: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌లో భారత్‌ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా కట్టడికి భారత్‌ చేపట్టిన లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వంటివి..

US Assistance: మరోసారి భారత్‌కు అండగా నిలిచిన అగ్రరాజ్యం అమెరికా.. 41 మిలియన్‌ డాలర్ల సాయం
Subhash Goud
|

Updated on: Jun 30, 2021 | 5:38 AM

Share

US Assistance: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌లో భారత్‌ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా కట్టడికి భారత్‌ చేపట్టిన లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వంటివి చేపట్టడం వల్ల పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగానే  తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు అమెరికా మరోసారి అండగా నిలిచింది. భవిష్యత్‌ ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్‌కు 41 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లను సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సాయంతో కలిపి ఇప్పటి వరకు అమెరికా భారత్‌కు అందించిన సాయం 200 మిలియన్‌ డాలర్లు దాటుతుందని అమెరికా పేర్కొంది. ఏప్రిల్‌, మే నెలల్లో రోజుకు రూ.3 లక్షలకుపైగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆక్సిజన్‌ సహా ఆస్పత్రుల్లో బెడ్స్‌, ఇతర ఆరోగ్య పరికరాల కొరతతో భారత్‌ తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే.

అయితే అగ్రరాజ్యం అమెరికా అపదలో ఉన్న సమయంలో ఆదుకున్న భారత్‌కు ఇప్పుడు అమెరికా అండగా నిలుస్తోందని యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూఎస్‌ఏఐడీ) తెలిపింది. భారత్‌లో కోవిడ్‌ పరీక్షలు, కరోనా సంబంధిత సమస్యలు, వైద్య సేవలు, మారుమూల ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల కలప్నకు అమెరికా సాయం అందిస్తుందని యూఎస్‌ఏఐడీ పేర్కొంది. అదనపు నిధుల ద్వారా మెరుగైన వైద్య సేవలు, ఇతర వైద్య పరికరాల కొనుగోలు, వ్యాక్సినేషన్‌ వంటి కార్యక్రమాలకు సాయం అందించనున్నట్లు వెల్లడించింది.

కాగా, కరోనా మహమ్మారి కారణంగా భారత్‌ అతలాకుతలమైంది. ఫస్ట్‌వేవ్‌లో కంటే సెకండ్‌వేవ్‌లో భారత్‌ తీవ్ర ఇబ్బందులకు గురైంది. కరోనా కేసుల కారణంగా దేశం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను చవి చూసింది. గతంలో కూడా అమెరికా భారత్‌కు అండగా నిలిచింది. కోవిడ్‌తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో మరోసారి తన సహాయాన్ని ప్రకటించింది. ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. దీంతో ప్రస్తుతం దేశంల కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.

ఇవీ కూడా చదవండి

Bank Deposits: ఓ కుబుంబం ఖాతాలోకి పొర‌పాటున 50 బిలియ‌న్ డాలర్లను బదిలీ చేసిన బ్యాంకు.. తర్వాత ఏం జరిగిందంటే..?

Facebook: సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ సరికొత్త రికార్డు..భారీ స్థాయిలో పెరిగిన మార్కెట్ క్యాపిటలైజేషన్!

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..